తెలుగు వార్తలు » Amid Lockdown :Jr NTR pays advance salaries to his staff
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. తన ఇంట్లో, ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు ముందస్తుగా జీతాలు చెల్లించేశారు. కరోనా ప్రభావంతో లాక్డౌన్ విధించడం వల్ల అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే సినిమా ఆఫీసులు సైతం మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తన వద్ద పనిచేస్తున్న స్టాఫ్ ఎటువంటి ఇబ్బందుల ఎదుర్కొకుండా మ�