తెలుగు వార్తలు » Amid Heavy Security
అనంతపురం జిల్లా తాడిపత్రి ఘర్షణ కేసులో అరెస్టు అయిన 10 మంది నిందితులను భారీ బందోబస్త్ మధ్య కోర్టు తరలించారు. తాడిపత్రిలో ఘర్షణలపై ఇంకా కొనసాగుతునే ఉంది.