తెలుగు వార్తలు » Amicus curie explained supreme court bench
ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ కోర్టుకు తెలిపిన ఓ అంశం సంచలనంగా మారింది.