తెలుగు వార్తలు » Amezon Sale Offer
ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి ముసలివారి దాకా అందరూ వాట్సాప్ యూజర్లే.. పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. ఆఫర్ల పేరుతో పలు రకాల ఫేక్ మెసెజ్‌లు వస్తుండటం సహజం. వాటిని నమ్మి మోసపోతున్న వారిని చూస్తూనే ఉన్నాం. ఆఫర్లు అనగానే చాలామంది ఇట్టే నమ్మేస్తారు. అక్కడే బోల్తా పడతారు. ప్రముఖ షూస్ కంపెనీ ఆడిదాస్.. తన 93వ వార్షికోత్సవం సందర్�