తెలుగు వార్తలు » America's Talent Show
రాజస్తాన్ కి చెందిన ఇద్దరు కజిన్స్….. రియాల్టీ షో…. ‘అమెరికా స్ గాట్ టాలెంట్ షో’ లో ‘రచ్చ’ చేశారు. తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అందరి హృదయాలనూ ‘కొల్లగొట్టారు’. రాజస్తాన్ లోని ఫతేపూర్ కి చెందిన 9 ఏళ్ళ రిహాన్, తన కజిన్ అయిన 21 ఏళ్ళ షకీర్ తో కలిసి రచ్ఛ చేస్తూ.. ‘చిచ్చరపిడుగే’ అయ్యాడు. అతని రిథమిక్ డ్యాన్స్, స్