తెలుగు వార్తలు » American Warned Myanmar Army
రెండు నెలలుగా సైనిక పాలనలో కొనసాగుతున్న మయన్మార్‌లో మారణ హోమం కొనసాగుతోంది. గత వారం రోజులుగా కొనసాగుతున్న సైనిక దమన కాండలో 500 మందికి పైగా పౌరులు..
మయన్మార్ దేశంలో రోజురోజుకూ ఉద్రిక్తత పెరుగుతోంది. నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్న ప్రజలపై మయన్మార్ ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా అమెరికా, ఇండియా వారిస్తున్నా మయన్మార్ సైన్యం వెనక్కి తగ్గడం లేదు.