తెలుగు వార్తలు » American V-P Candidate
డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా వెస్ ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న కమలా హ్యారిస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.