తెలుగు వార్తలు » american suffering from corona
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రజలంతా భయాందోళనతో ఇళ్ళలోనే బిక్కుబిక్కుమంటూ బతికేలా చేస్తోంది. వైరస్ మొదలైంది చైనాలోనే అయినా ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వ్యాప్తితో భీతిల్లిపోతోంది.