తెలుగు వార్తలు » American scientist
గ్రీస్‌లోని క్వీటో ద్వీపంలో దారుణం జరగింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. చెప్పడానికి కూడా మాటలు రాని విధంగా వికృతంగా ప్రవర్తించాడు ఓ సైకో. అమెరికాకు చెందిన ఓ మహిళా సైంటిస్ట్‌ను కారుతో తొక్కించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని ఆ నీచుడు.. ఆమెను అత్యంత దారుణంగా హతమర్చాడు. అమెరికాకు చెందిన 59 ఏళ్ల సుజానే ఈటన్.. మా