తెలుగు వార్తలు » american representatives house
ఒకవైపు వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లోను విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఇంకోవైపు ఆయనను తరుముకొస్తోంది అభిశంసన తీర్మానం. తాజాగా ట్రంప్ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల ఆధిక్యత ఉన్న సభ