తెలుగు వార్తలు » American Policy on China
తాను తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానానికే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓకే అంటున్నారా? ఎస్.. తాజాగా అమెరికన్ సెనేట్ ముందుకొచ్చిన తీర్మానాలు ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. అయితే.. ఆ విధానాన్ని మరింత తీవ్రంగా బైడెన్ అమలు చేయనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.