తెలుగు వార్తలు » American Lab Unveils Coronavirus Test
ఐదు నిమిషాల్లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసే పరికరాన్ని తయారు చేసినట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ పరికరానికి అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని ఇచ్చింది.