తెలుగు వార్తలు » American Doctor Vivek Murthy
అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ అప్పుడే దేశంలో కరోనా వైరస్ అదుపుపై దృష్టి పెట్టారు. ఇందుకు ఉద్దేశించిన టాస్క్ ఫోర్స్ లో ఇండియన్-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని కో-చైర్మన్ గా నియమించారు. ముగ్గురు సహ చైర్మన్లలో ఈయన కూడా ఒకరు. మాజీ యుఎస్ సర్జన్ జనరల్ అయిన మూర్తి.. ప్రజారోగ్య నిపుణుల బృందానికి, బైడెన్ కి, ఉపా�