తెలుగు వార్తలు » American consul general
తెలంగాణ మున్సిపల్,ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రెండోసారి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్‌కు జోయల్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తులో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చిం�