తెలుగు వార్తలు » american
భారతీయ సంతతి మహిళకు అమెరికాలో మరో అరుదై గౌరవం దక్కింది. తాజాగా భారత సంతతి కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ను మరో ఉన్నత పదవికి ఎంపిక చేశారు.
Joe Biden Pronita Gupta: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారత సంతతికి చెందిన మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ పాలసీ కౌన్సిల్‌లో కార్మిక, ఉద్యోగ ...
కరోనా వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకునే సమయంలో కొత్తవైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది.
మరో భారతీయుడు అమెరికా కొత్త ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. త్వరలో అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయుడు వేదాంత్ పటేల్ ను నియమితులయ్యారు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మానవ సహిత చంద్రయాన కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ఆర్టిమిస్ అనే పేరు పెట్టింది. అయితే చందమామపై మరోసారి కాలు మోపేందుకు సన్నద్ధమవుతున్న నాసా బృందంలో భారత సంతతి వ్యక్తికి స్థానం లభించింది.
ఇరాన్‌పై దండయాత్ర....చైనాపై దూకుడు...కీప్ అమెరికా గ్రేట్...అమెరికా ఫస్ట్...ఎన్నికల ప్రచారంలో ఇవీ ట్రంప్ నినాదాలు. ఇవేవీ విజయానికి వర్కౌట్ కాలేదు. అంతా అనుకున్నట్లే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమైంది. ట్రంప్ ఓటమి ఎప్పుడో ఖరారైంది..! కాకపోతే కాస్త ఆలస్యమైంది అంతే..! మరి ఇంతలా పోరు ఏకపక్షం కావడానికి కారణాలేంట�
ఆమె అలతి పదాలతో అనంతమైన భావాలను ఆవిష్కరిస్తుంది కాబట్టే కవయిత్రి లూయిస్ గ్లక్‌కు సాహిత్యరంగంలో ఈ ఏడాది ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కారం లభించింది. ఆ విధంగా నోబెల్ పురస్కారం తనను తాను గౌరవించుకుంది.
పది రూపాయిలు దానం చేయడాని పదిసార్లు ముందూ వెనుకా ఆలోచిస్తాం. అలాంటిది తను జీవిత కాలం సంపాదించిన యావదాస్తి 8 బిలియన్ల డాలర్లు అంటే రూ.58 వేల కోట్లను దారాదత్తం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఛార్లెస్ ‘చక్’ ఫీనీ.
అమెరికా ప్రజల శ్రేయస్సు పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించారని డెమొక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్ ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని ఆయన గాలికి వదిలేశారన్నారు.
కరోనా మహమ్మారి అన్ని వయసుల వారిని ఆటాడుకుంటుంటే.. అమెరికాకు చెందిన 103 ఏళ్ల బామ్మ కొవిడ్ ను జయించింది. ఆరోగ్యంగా కోలుకున్న బామ్మ.. ఆస్పత్రిలోనే చిల్డ్ బీర్ కొట్టి సెలబ్రేట్ చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టెజ్నా అనే వృద్ధురాలు మే నెల తొలి వారంలో కరోనాతో ఆస్పత్రిలో చేరింది. ఒక దశలో పరి�