తెలుగు వార్తలు » America treatment
తనకు క్యాన్సర్ ఉందని తెలవగానే వైద్యులను సంప్రదించగా 30 శాతమే చాన్స్ ఉందని చెప్పనట్టు నటి సోనాలి బింద్రే గుర్తు చేసుకున్నారు. నాలుగో దశలో కేన్సర్ ఉన్న సోనాలి న్యూయార్క్ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. తనకు న్యూయార్క్ వెళ్లడం అసలు ఇష్టం లేదని.. తన భర్త గోల్డీ బెహల్ బలవంతం మీదనే వెళ్లానని తెలిపింది. విమానంలో కూడా.. మన �