తెలుగు వార్తలు » America to ban TikTok
గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే. ఈ క్రమంలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడాన్ని అమెరికా ప్రభుత్వం కూడా సమర్థించింది.