తెలుగు వార్తలు » America release prisoners from prison
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి రోజోరోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్కడ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గురువారం విడుదల చేశారు.