తెలుగు వార్తలు » america president trump
భారత, పాకిస్తాన్ దేశాల మధ్య కాశ్మీర్ విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనను పరిష్కరించే విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. హౌడీమోడీ ఈవెంట్ సందర్భంగా హూస్టన్ లో ప్రధాని మోడీతో వేదికను పంచుకుని 24 గంటలైనా గడవకముందే.. తనతో భేటీ అయిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వద్ద ఆయన ఈ వి�