తెలుగు వార్తలు » america maintaining secrecy on flue virus
కరోనా పిశాచం ప్రపంచదేశాలను వణికిస్తోంది… ఆ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చైనాలో వందలాది మంది మరణించారు.. వేలాది మంది బాధపడుతున్నారు..కొందరు అంతిమఘడియలను లెక్కపెట్టుకుంటున్నారు.. అడ్డదిడ్డమైన వైరస్‌లను పుట్టించడం… వాటిని ప్రపంచదేశాలమీద వదిలేయడం చైనావోడికి బాగా అలవాటైందని తిట్టుకుంటున్నాం కానీ.. ఇంతకంటే డేంజర్ వ