తెలుగు వార్తలు » America Identical twin sisters
అమెరికాలో... ఇద్దరు అందమైన కవల సోదరీమణులు..ఇద్దరు కవలల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఆ కోరిక నెరవేరింది. తాజాగా ఇప్పడు ఇద్దరు కవల సోదరీమణులు తాము ఒకేసారి ప్రెగ్నెంట్స్ అని అనౌన్స్ చేశారు.