తెలుగు వార్తలు » America for the results
ప్రపంచ వ్యప్తంగా ఉత్కంఠ నెలకొంది. అగ్రరాజ్యానికి రారాజు ఎవరు అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. మరికొన్ని గంటల్లో తేలనున్న ఫలితాలపై పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది.