తెలుగు వార్తలు » America Court
అతి దారుణంగా కన్నబిడ్డలను కడతేర్చిన ఓ తల్లికి అమెరికా న్యాయస్థానం కఠిన శిక్షను విధించింది. ఇద్దరు పిల్లలను హత్య చేసినందుకుగానూ 60ఏళ్ల చొప్పున 120ఏళ్ల వరకు పెరోల్ సాధ్యం కాని విధంగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయా మూరే 2015లో కుమార్తె అలీషా, కుమారుడు డారన్‌ను హత్య చేసిం�