తెలుగు వార్తలు » America Coronavirus
కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా గజగజలాడుతోంది. వరుసగా మూడు రోజుల నుంచి 60,000 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ రెండో కరోనా కేసు నమోదు కావడంతో ఆ దేశంలో సంచలనం రేపింది. వైట్ హౌస్‌లో పనిచేసే యు.ఎస్. మిలిటరీ సభ్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ వ్యక్తి అధ్యక్షుడు ట్రంప్ పర్సనల్ స్టాఫర్ అని సమాచా