తెలుగు వార్తలు » America apps
గిచ్చి కయ్యాల డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు ప్రపపంచ దేశాలు ఒక్కటయ్యాయి. ఇందులో భాగంగా ఒకరి తర్వాత ఒకరు ఆ దేశ సంస్థలపై వేటు వేస్తున్నారు. చైనాను కట్టడి చేసేందుకు అన్ని దేశాలూ టిక్‌టాక్‌ను పావుగా వాడుకుంటున్నాయి. దీంతో ఆ కంపెనీ మాతృసంస్థ ‘బైట్‌డాన్స్’కు ఏం చేయాలో తెలియడం లేదు. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భార