తెలుగు వార్తలు » amending Constitution
మన దేశం పేరును ఇండియా అని కాకుండా.. భారత్, హిందుస్థాన్ అని మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో జూన్ 2వ తేదీన విచారణకు రానుంది. మన దేశాన్ని ఇండియా అని కాకుండా.. భారత్ లేదా హిందుస్థాన్ అని పిలిస్తే.. గర్వ కారణంగా ఉంటుందని.. అంతేకాకుండా.. అలా పిలవడం ద్వారా ఆత్మాభిమానంగా ఉంటుందని పిటిషనర్ పిటిషన్‌లో పేర్కొ