తెలుగు వార్తలు » Ameican old man shares lottery with friend
లాటరీలో వచ్చిన డబ్బును ఇంట్లో వారితో పంచుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తిని చూపరు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం తాను గెలిచిన లాటరీని స్నేహితుడితో పంచుకున్నాడు.