తెలుగు వార్తలు » Ameesha Patel In Accused Of Cheque Bounce Case
Ameesha Patel: ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నారన్న వార్త శనివారం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రూ.2.5 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసులో ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలైందంటూ వార్తలు వచ్చాయి...