Software employee suicide: హైదరాబాద్ నగరంలోని ఓ హాస్టల్ భవనంపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అమీర్‌పేటలో శనివారం ఈ ఘటన
Job Mela: మీరు డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నారా.? రకరకాల కోర్సులు చేసి ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారా.? మీలాంటి వారి కోసమే హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు మంచి అవకాశాన్ని..
Metro Train Technical Problem: హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి ఆగిపోయింది. మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పదిహేను నిమిషాల పాటు నిలిచిపోయింది. అమీర్‌పేట్..
Pongal Effect In HYD: పట్నం వాసులు పల్లెకు బయలుదేరి వెళుతున్నారు. సంక్రాంతి పండగ పురస్కరించుకొని జంటనగరాల నుంచి పల్లెకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు..
హైదరాబాద్ మహానగరంలోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన బైక్ మెట్రో స్టేషన్ రైలింగ్‌కు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
అమీర్ పేట్ KLM షాపింగ్ మాల్ దగ్గర ఆకతాయి హల్చల్ చేశాడు. బస్టాప్ వద్ద ఆగంతకుడు అమ్మాయిలను ఏడిపిస్తుంటే అక్కడున్న పోలీసు అడ్డుకున్నాడు. ఆ పోలీసుపై సైతం ఆగంతకుడు దాడి చేశాడు. అనంతరం విషయం తెలుసుకున్న మిగతా పోలీసులు స్పాట్ కు చేరుకుని సదరు పోకిరిని స్టేషన్ కు తీసుకెళ్లారు. యువకుడి తీరుపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశ�
వందేళ్ళలో ఇది రెండో సారి అంటే అర్థం చేసుకోవచ్చు. రాజధాని భాగ్యనగంలో కురిసిన వర్షాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమేకాదు, ప్రజల్ని భయకంపితుల్ని చేశాయి. ఇంకా చేస్తున్నాయి. నగరంలో బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్, నిజాంపేట్, అమీర్ పేట్, ఫిల్మ్ నగర్, మణికొండ, మెహదీపట్నం సహా పలు ప్రాంతాల్లో మూడోరోజు రాత్రికూడా ఎడతెరిపిలేని వర్�
హైదరాబాద్ ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్ శాఖలో పనిచేసే ఒక ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో..
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ కలకలం రేపింది. అమీర్‌పేట్‌లో మరో డ్రగ్స్ గ్యాంగ్ పట్టు పడింది. ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు చేరవేస్తున్న బంటీ ముఠాను బుధవారం నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్�
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని అధికారులు షిప్టు చేశారు. గత కొంతకాలంగా తార్నాకలోని డిస్ట్రిక్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న హెచ్ఎండీఏ ఆఫీసును అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో మార్చేశారు అధికారులు.