తెలుగు వార్తలు » Ameenpur Girl Gang Rape Case
అమీన్‌పూర్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. బాలికపై అత్యాచారం జరగలేదని సంగారెడ్డి పోలీసులు స్పష్టం చేశారు. తనపై అత్యాచారం జరగలేదని బాలిక పోలీసు విచారణలో తెలిపిందని.. అంతేకాకుండా వైద్య పరీక్షల్లోనూ అత్యాచారం జరగలేదని తేలినట్లు వారు వెల్లడించారు. బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమాకు వెళ్ల