తెలుగు వార్తలు » Ameenpur
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు జిల్లాలను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలను వైరస్ వణికిస్తోంది. తాజగా సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.