తెలుగు వార్తలు » Ambulance Charges For Covid Dead Bodies
కరోనా డెడ్‌బాడీలను తీసుకెళ్లే ప్రైవేటు అంబులెన్సులకు, ప్రైవేటు వాహనాలకు నిర్దేశిత ఛార్జీలను ఫైనల్ చేస్తూ గుంటూరు జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.