తెలుగు వార్తలు » Ambika Raja
అంబికా కృష్ణ సోదరుడు, పారిశ్రామిక వేత్త అంబికా రాజా వైసీపీలోకి చేరారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజాకు కండువా కప్పు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆళ్ల నాని. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంబికా కృష్ణ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో రాజా కూడా కా�