తెలుగు వార్తలు » Ambedkar open university
నల్గొండ ఎన్జీ కాలేజీలో నటి హేమ పరీక్ష రాశారు. డిగ్రీ పట్టా పొందేందుకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అర్హత పరీక్షను ఆమె రాశారు