తెలుగు వార్తలు » Ambedkar Jayanti
లాక్‌డౌన్ ఉల్లంఘించినందుకు ఓ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవీ రాణాపై లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా..