రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని అంబవాలి గ్రామంలో ఓ పెళ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 34మంది గాయాలపాలయ్యారు. ఘటనాస్థలంలోనే 9మంది మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో 4గురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో పెళ్లి ఊరేగింపు కాస్�