తెలుగు వార్తలు » Ambattur
ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాకి చెందిన వివేశ్ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా �