IPL 2022: రాయుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఆవెంటనే సీఎస్కే సీఈవో విశ్వనాథ్ రాయుడు రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చాడు. 'నేను రాయుడితో మాట్లాడాను. అను రిటైర్ అవ్వట్లేదు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను దురదృష్టం వెంటాడుతోంది. ఓవైపు వరుస ఓటములతో ఇప్పటికే ఫ్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టుకు ఆటగాళ్ల గాయాలు మరింత ఇబ్బందులను కలిగిస్తున్నాయి.
8 మ్యాచ్‌ల్లో పీబీకేఎస్‌కు ఇది నాలుగో విజయం. ఇప్పటి వరకు ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి 8 మ్యాచ్‌ల్లో ఇది ఆరో ఓటమి. ఇప్పటి వరకు ఆ జట్టు కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
Ambati Rayudu Catch: రాయుడు పట్టిన క్యాచ్ చూసి అందరూ షాక్ అయ్యారు. షార్ట్ కవర్ వద్ద నిల్చున్న రాయుడు.. ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఆకాష్ దీప్ ఇచ్చిన క్యాచ్‌ను ఒంటి చేత్తో పట్టాడు.
CSK Vs KKR: పసుపు జెర్సీ ధరించిన ఈ 36 ఏళ్ల ఆటగాడు కేకేఆర్‌పై జడేజాకు కీలకమైన ఆయుధంగా మారవచ్చు. ఎందుకంటే వాంఖడే పిచ్‌లో ఈ చెన్నై ఆటగాడి బ్యాట్‌కు తిరుగేలేదు.
Royal Challengers Bangalore: ఆర్సీబీ టీమ్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు స్కెచ్ రెడీ చేసింది. ఇందులో ధోని టీమ్‌లోని ఓ ఆటగాడు కూడా ఉన్నాడు.
IPL 2022 Auction: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) ఇప్పటి వరకు IPL టైటిల్ గెలవలేదు. గత సీజన్ వరకు విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.