తెలుగు వార్తలు » Ambassador of India
పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేయదలిస్తే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులు చేస్తుందని ఆయన చెప్పారు. ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ�