తెలుగు వార్తలు » Ambareesh
తమ అభిమానుల నటులు సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా ఉత్తరాదిన కంటే దక్షిణాదిన హీరోలను ఫ్యాన్స్ ఓ దేవుడిలా కొలిచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దివంగత నటుడు అంబరీశ్ కుమారుడు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్’ ఈ రోజే విడుదలైంది. ఇప్�
కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న దివంగత నటుడు అంబరీశ్ సతీమణి సుమలతకు అనూహ్య మద్దతు లభించింది. సుమలతకు తాము మద్దతిస్తున్నామని, ఆ స్థానంలో పోటీని పెట్టబోమని బీజేపీ వెల్లడించింది. లోక్‌సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల తాజా జాబితాను విడుదల చేస్తున్న �
నటి సుమలత ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తున్నారు. మాండ్యా నుంచి ఎంపీ పదవికి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సుమలతకు కేజీఎఫ్ స్టార్ యశ్, మరో కన్నడ హీరో దర్శన్ అండగా నిలుస్తున్నారు. సుమలత తరపున మాండ్యాలో ప్రచారం చేస్తామని ఈ ఇద్దరు ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అయితే యశ్ తనకు కుమారుడితో సమానమని �
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నటి సుమలత, మాజీ కాంగ్రెస్ నాయకుడు దివంగత అంబరీష్ భార్య సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటన ఇచ్చారు. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. అయితే జేడీఎస్- కాంగ్రెస్ కూటమిలో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్ అ
బీజేపీ నేత ఎస్.ఎం.కృష్ణతో సుమలత శుక్రవారంనాడు భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలా, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ‘నా నిర్ణయం ఏమిటనేది ఈనెల 18న ప్రకటిస్తాను’ అని తెలిపారు. మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవ