తెలుగు వార్తలు » ambani tension in ycp leaders
అంబానీ వస్తే వైసీపీ నేతలు కొందరికి టెన్షన్ పట్టుకుంది. అంబానీ తమ సీటు ఎక్కడికి పట్టుకుపోయారా? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సీటు రిజర్వ్ అయిందని..ఇక కర్చీప్ వేద్దామనే లోపే ఆయన వచ్చారు.