తెలుగు వార్తలు » ambaala air force
డిల్లీ: యస్..ఎక్స్‌ప్ట్ చేసినట్టుగానే ఉగ్రవాదుల పుట్ట పాకిస్థాన్‌కు భారత్ ఈసారి కాస్త గట్టిగానే బుద్ధిచెప్పింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై బాంబులతో విరుచుకుపడింది. భారత్‌కు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు మంగళవారం తెల్లవారుజామున నియంత్రణ రేఖను దాటి ఉగ్ర క్యాంపు�