తెలుగు వార్తలు » amb cinimas
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్ అతిక్రమించిందని వార్తలు వెలువడుతున్నాయి. రూ.100 ఆ పైన ట