తెలుగు వార్తలు » Amazon wildfires
అమెజాన్ అడవులు మనుషులు ఎంత ఉపయోగకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భూమి మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు అవే ఆధారం. తాజాగా కార్చిచ్చు రేగి.. చెట్లు, వన్యప్రాణులు దగ్ధం అయిపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లు నాటాలని కోరారు. కా