తెలుగు వార్తలు » Amazon vouchers
ఒక్కోసారి మనం చేసే చిన్న, చిన్న పనులే మనల్ని జీవితకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. మరోసారి ఊహించని అనుభూతుల్ని అందిస్తాయి. డెస్టినీ ఎప్పుడు, ఎవర్నీ ఎలా నడిపిస్తుందో చెప్పలేం. ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీలోని వ్యక్తి ఓ చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొని అతని లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్ అనుభవించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 స