తెలుగు వార్తలు » Amazon Prime Review
ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కువైపోయింది. ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వెళ్లడం కన్నా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారానే సినిమా చూడడం పై ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు సినిమా ఇంకా థియేటర్ లో ఉండగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు. దీనితో సినిమా వసూళ్ల మీద చాలా నష్టం