యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’.. దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు క్రియేట్ చేసింది. అంతకుముందు వరకు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్ప బయట ఎవరికీ తెలియని యశ్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్బాస్టర్ విజయం సాధించడం వల్ల రెండో భాగంపై భారీ క్రేజ్ నెలకొంద