Paan Benefits: తమలపాకులు తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా పెళ్లయిన మగవారికి తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి.
పండ్లలో అందరికీ ఎప్పటికీ లభించేది,.. సామాన్యులు సైతం కొనుగోలు చెయ్యగల పండు అరటి పండు. ఇది అన్నివయసుల వారకీ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుత ఫలం. ఒక్క అరటి పండు తింటే 3 యాపిల్ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్డు తిన్నట్లే అంటారు. ఈ పండులో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం, ఇతర మినరల