తెలుగు వార్తలు » Amaravati Capital Missing In New India Map
జమ్మూకాశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రం విడుదల చేసిన కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఏపీకి రాజధాని లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ స్పందిస్తూ.. చంద్రబాబే దానికి కారణమన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులను ఐదు సంవత్సరాలు రాజధాని పేరుతో మో�