ఇండియా గేట్‌ను1921లో ఎడ్వర్డ్ లుటియన్స్ నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు.
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని ఎట్టకేలకు జాతీయ యుద్ధ స్మారకంలో కలిపేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర 50ఏళ్లుగా అమర జవాన్ జ్యోతి నాన్‌స్టాప్‌గా వెలుగుతుంది.
India Gate: న్యూఢిల్లీ ఇండియా గేట్. భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీలో ఉంది. రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో ఇండియా గేట్..
1999 లో జరిగిన కార్గిల్ యుధ్ధంలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. నాటి యుధ్ధంలో అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించి అసువులు బాసిన సైనికులకు నా వినమ్ర శ్రధ్ధాంజలి అని ఆయన ట్వీట్ చేశారు. సైనికుల మాదిరే మనం కూడా క్రమశిక్షణ, అంకిత భావం కలిగిఉండాలని ఆయన కోరారు. దేశ సరిహద్దుల్లో వారు మన ర�